Saturday, April 21, 2012
ప్రయాణం...
తెడ్డు లేని నావలో గమ్యం లేని నేను
అప్పుడు చూసా ఒక దేవ కన్యను
ఇటుగా వెళుతూ ఓర చపుతో పలకరించింది
గొంతెత్తి అరిచ ఆమెను ఆగమని నాతోడవమని
హృదయంలో రోదించ కాలాన్ని ఇక ఆగిపోమ్మని
మేఘాలను ఈది ఈది నీరసించ ఇక తనను చేరలేనని
సూర్యున్ని కొలిచా నన్ను ననావతో కరిగించి వేయమని
ఆమె, కాలం, సూర్యుడు ఎ ఒక్కరు తమ ప్రయాణం ఆపలేదు
ఒంటరినైన, ఈ గమ్యం లేని ప్రయాణం లో తెడ్డు లేని నావలో...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment