Thursday, April 5, 2012

ప్రియసఖి అలంకరణ

వెన్నెల ఒంటికి వెలుగులు అద్దె

చంద్ర్లోని మచ్చ కాటుకగ మారే

కటిక చీకటి కురులుగా విరిసే

సూర్యుడు నుదిటిన తిలకముగా మారే

మెరుపులు గోలుసులై మెరిసే

నక్షత్రములు వజ్రములై పొదిగే

సఖునికే సఖి ఎదురు చూసే...

No comments:

Post a Comment

Followers