Sunday, July 29, 2012

మనో బలమా లేక కాల బలమా...



చిగురించిన మనసు విజయం కాలముదా లేక మనసుదా

కూలే కలలసౌద నిర్మాణం ఆపే బలం మనసుదా లేక కాలముదా

మరల రేగే గాయమునకు ప్రత్యేక ఆహ్వానిమ్పే వాంఛ కాలముదా లేక మనసుదా

విడువక వెంటాడే ఆహ్లాద వర్తమానమును హరించే బలం మనసుదా లేక కాలముదా

సుడిగుండాలని అలలుగా చూపించే మాయ కాలముదా లేక మనసుదా

అగ్ని పర్వతాన్ని పుష్పములా నాటే ఊహ మనసుదా లేక కాలముదా

నీవే...


ప్రతి ఊహలో నీ రూపం
ప్రతి పధంలో నీ కధనం
ప్రతి శ్వాసలో నీ పరిమళం
ప్రతి క్షణం నీ ఆలోచనలతో
తెలిసిన బాదే అయిన బరువేక్కే హృదయం
ఎప్పుడు మళ్ళి చూస్తాన అని అలసిన కనులతో...

Saturday, April 21, 2012

ప్రయాణం...


తెడ్డు లేని నావలో గమ్యం లేని నేను

అప్పుడు చూసా ఒక దేవ కన్యను

ఇటుగా వెళుతూ ఓర చపుతో పలకరించింది

గొంతెత్తి అరిచ ఆమెను ఆగమని నాతోడవమని   

హృదయంలో రోదించ కాలాన్ని ఇక ఆగిపోమ్మని

మేఘాలను ఈది ఈది నీరసించ ఇక తనను చేరలేనని 

సూర్యున్ని కొలిచా నన్ను ననావతో కరిగించి వేయమని

ఆమె, కాలం, సూర్యుడు ఎ ఒక్కరు తమ ప్రయాణం ఆపలేదు

ఒంటరినైన, ఈ గమ్యం లేని ప్రయాణం లో తెడ్డు లేని నావలో...


voyage...

a boat i am not rowing

still sailing going nowhere

there i saw an angel sailing and smiling

cried to her, angel, my love, will you be mine forever

heard my heart cry, oh! time, stall for me

jumped out of the boat to swim and reach her

no use though, could not swim through the clouds

cried to sun to melt me with my boat forever

no one heard, the angel, the time or the sun

there i am on my voyage going nowhere...

Thursday, April 19, 2012

Painful, still bring back...

Tears which are not shed

Words which are forced to stay-in

Thoughts which are beyond the words

Feelings which are born at heart and stayed at eyes

Evening walks which could not stay long

Moments which are not taken birth

Painful, still bring back and let them live on...





Monday, April 9, 2012

O Dear! You are…

The finest notes of a symphony; I listen


The dream of the tide which wants to rest at shore


The game I play with the sun and the moon


The night that won’t stay back and the day that won’t hold back, even if I ask


The snow that falls suddenly yet pleasant


The thoughts which are higher than stars and only you understand, O Dear!

Sunday, April 8, 2012

నీ స్నేహం

సప్త స్వర సమ్మేళనాల సమ్మోహనం

తీరం వద్ద నిలువాలనుకునే కలల అల

సూర్య చంద్రులతో ఆటపాటలా

ఊసులాడుదామన్న నిలువని రాత్రి, ఆగమన్నా ఆగని పగలు

చెప్పకుండా ముద్ద చేసి ఆహ్లాద పరిచే మంచులా

నక్షత్రములని మిన్చిఉన్న నా భావములని అర్ధం చేసుకునే నీ సాన్ఘత్య్హం...

Followers